Meenakshi Chaudhary: చీరలో మీనాక్షి చౌదరి చిరునవ్వులు- ఆ అందానికి ఫిదా అవ్వాల్సిందే
ABP Desam
Updated at:
19 Jul 2023 03:44 PM (IST)
1
పసుపు రంగు చీర కట్టి తలలో పూలు పెట్టి చక్కని చుక్కలా మెరిసిపోతుంది మీనాక్షి చౌదరి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రస్తుతం ఈ అమ్మడు మంచి జోష్ లో ఉంది.
3
మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
4
చీర కట్టి మాయ చేస్తున్న మీనాక్షి చౌదరి.
5
హిట్ 2, ఖిలాడీ సినిమాలు చేసింది.
6
మీనాక్షి చౌదరి బ్యూటీఫుల్ ఫోటోస్.