Honey Rose photos: రెడ్ బ్లేజర్ లో హనీ రోజ్ లుక్ మాటల్లేవ్!
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీలో మెరిసింది హనీ రోజ్
మోహన్ లాల్ ‘మాన్‌స్టార్’ సినిమాలో నటించి మెప్పించింది
ప్రస్తుతం ‘రాహేలు’ అనే పాన్ ఇండియన్ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీలో హనీ రోజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె బోల్డ్ లుక్ చూసి నెటిజన్ల మతి పోతోంది. బీఫ్ రాజకీయాల చుట్టూ తిరగే ఈ మూవీలో ఆమె బీఫ్ అమ్మే మహిళగా కనిపించడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హనీ రోజ్ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Honey Rose/Instagram