Meenaakshi Chaudhary : తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకున్న మీనాక్షి చౌదరి.. నిజంగా హంస లెక్కనే ఉందిగా
హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. వైట్ శారీలో ట్రెడీషనల్గా ముస్తాబై అందంగా కనిపించింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపచ్చని చెట్ల మధ్యలో తెల్లని హంసలా మెరిసిపోతుంది మీనాక్షి. వైట్ కలర్ శారీ కట్టుకుని.. దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించేలా గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకుంది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
హెయిర్ స్టైల్ బ్యాక్ పిన్స్ పెట్టి.. మల్లెపూలు పెట్టుకుంది. చెవులకు ఝుంకాలు పెట్టుకుని.. చిన్న బొట్టుతో అందంగా కనిపించింది హీరోయిన్.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేయగా ఆమె అభిమానులు చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్ల రూపంలో కాప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ ఫోటోలను షేర్ చేసి.. వాటికి 🤍🦢 అంటూ మీనాక్షి క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
మీనాక్షి బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించినా.. మంచి హిట్స్ తెలుగులోనే అందుకుంది. గుంటూరుకారంలో కనిపించిన ఈ అమ్మాయి.. మళ్లీ వేరే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)