Aishwarya Lekshmi: లేడీ బాస్ గా మల్లయోధురాలు ఐశ్వర్య లక్ష్మీ
మట్టి కుస్తీ సినిమాలో మల్లయోధురాలిగా కనిపించి మెప్పించింది ఐశ్వర్య లక్ష్మీ. Image credit: Aishwarya Lekshmi/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలేడీ బాస్ లాగా కనిపిస్తూ అదరగొడుతుంది. Image credit: Aishwarya Lekshmi/Instagram
ఐశ్వర్య నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. Image credit: Aishwarya Lekshmi/Instagram
తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోన్న అమ్ము ఫీచర్ ఫిల్మ్ లో గృహహింస ఎదుర్కొంటున్న మహిళగా చక్కటి అభినయం కనబరిచింది. Image credit: Aishwarya Lekshmi/Instagram
పొన్నియన్ సెల్వన్ సినిమాలో సముద్ర కుమారిగా కనిపించి అలరించింది. Image credit: Aishwarya Lekshmi/Instagram
తాజాగా మట్టి కుస్తీ సినిమాలో మల్లయోధురాలిలాగా మట్టిలో కుస్తీకి దిగింది. Image credit: Aishwarya Lekshmi/Instagram
ఐశ్వర్య లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఫోటోస్ వైరల్ ఇవి. Image credit: Aishwarya Lekshmi/Instagram
ఐశ్వర్య లక్ష్మీ అందమైన ఫోటోలు. Image credit: Aishwarya Lekshmi/Instagram
ఐశ్వర్య లక్ష్మీ అందమైన ఫోటోలు. Image credit: Aishwarya Lekshmi/Instagram