Anushka Sharma: బ్లాక్ అండ్ వైట్ రెట్రో లుక్ లో అదరగొట్టిన అనుష్క శర్మ
ABP Desam | 06 Dec 2022 02:33 PM (IST)
1
రెట్రో గెటప్ లో అలనాటి అందాల తారలని గుర్తు చేస్తుంది అనుష్క శర్మ. Image Credit: Anushka Sharma/ Instagram
2
దాదాపు నాలుగేళ్ల తర్వాత అనుష్క శర్మ సినిమాలో నటించింది. Image Credit: Anushka Sharma/ Instagram
3
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న 'ఖల' సినిమాలో అనుష్క శర్మ అతిథి పాత్రలో కనిపించి మెరిసింది. Image Credit: Anushka Sharma/ Instagram
4
ఆ సినిమాలో వచ్చే ఒక పాటలో అనుష్క లుక్ ఇలా ఉంటుంది. Image Credit: Anushka Sharma/ Instagram
5
క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత అనుష్క శర్మ సినిమాల నుంచి కొద్దిగా విరామం తీసుకుంది. Image Credit: Anushka Sharma/ Instagram
6
అలనాటి హీరోయిన్ లా మెరిసిపోతున్న అనుష్క శర్మ. Image Credit: Anushka Sharma/ Instagram