Aishwarya Lekshmi Photos: కుస్తీ పిల్ల ట్రెండీ లుక్
ABP Desam | 30 Aug 2023 12:23 PM (IST)
1
మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి ఈ మధ్య పొన్నియిన్ సెల్వన్ మూవీలో సముద్ర కుమారిగా ఆకట్టుకుంది. మట్టి కుస్తీ సినిమాలో మల్లయోధురాలిగా కనిపించి మెప్పించింది
2
అమెజాన్ ప్రైమ్ వీడియో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన `అమ్ము`తో తెలుగులో అడుగు పెట్టింది.
3
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
4
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)
5
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)