Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Manushi Chhillar Photos : బ్యాక్ టూ బేసిక్స్ అంటూ బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో మెరిసిన మానూషి చిల్లర్
Geddam Vijaya Madhuri
Updated at:
28 Nov 2023 09:22 PM (IST)
1
మానూషి చిల్లర్ సోషల్ మీడియా వేదికగా లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఫోటోషూట్ చేసింది.
3
బ్యాక్ టూ బేసిక్స్ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది.
4
నల్లని హై హీల్స్ బూట్స్ ధరించి.. బ్లాక్ బ్యాగ్‌తో స్టైల్ చేసింది.
5
రెడ్ లిప్‌స్టిక్‌తో, పోనిటైల్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
6
ఈ పాప 17 ఏళ్ల తర్వాత ఇండియా తరపు నుంచి మిస్ వరల్డ్‌గా గెలిచింది.