Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నారు కదూ
‘బిగ్ బాస్’ సీజన్-5లో ఓ మెరుపు మెరిశారు ప్రియా. ఆమె అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియా. బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండకపోయినా.. మంచి ఆట తీరునే కనబరిచారు. ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. ప్రియ, 'రన్ అవే హిట్ ప్రియా సఖి'తో తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించారు. చిరంజీవి నటించిన 'మాస్టర్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రియ. తాజాగా ఆమె గ్రీన్ కలర్ శారీతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. - Shailaja Priya Machiraju/Instagram
ప్రియా లేటెస్ట్ ఫొటోలు - Shailaja Priya Machiraju/Instagram