✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Manchu Lakshmi Photos : మంచు లక్ష్మీ వెకేషన్​ ట్రిప్​లో రకుల్ ప్రీత్ సింగ్ బాయ్​ ఫ్రెండ్!!

Geddam Vijaya Madhuri   |  11 Jan 2024 05:32 PM (IST)
1

థ్రో బ్యాక్ థర్స్ డే అంటూ తన రీసెంట్ వెకేషన్​ ఫోటోలు షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ ఫోటోల్లో తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు రకుల్ బాయ్​ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2

బాలీవుడ్​లో తన సత్తా చూపించేందుకు వెళ్లిన మంచు లక్ష్మీ.. అక్కడ బాగానే ఫ్రెండ్​షిప్​ మెయింటైన్ చేస్తుంది. బాలీవుడ్​ భామ భూమి పెడ్నెకర్​తో కలిసి వెకేషన్​లో దిగిన ఫోటోలు షేర్ చేసింది.

3

మంచు విష్ణు, మంచు మనోజ్​లతో పనిచేసిన హీరోయిన్లతో మంచి ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తుంది మంచు లక్ష్మి. కరెంటు తీగ సమయం నుంచి రకుల్​తో ఫ్రెండ్​షిప్ కొనసాగిస్తుంది. గతంలో తాప్సీతో కూడా ఈ భామ చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. ప్రస్తుతం తన ఫ్రెండ్​ లిస్ట్​లో ప్రగ్యాజైస్వాల్​ కూడా చేరిపోయింది.

4

తెలుగులో యాంకర్​గా తన కెరీర్​ ప్రారంభించిన లక్ష్మీ.. విలన్​ పాత్రతో వెండితెరకు పరిచమైంది. తర్వాత హీరోయిన్​గానూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తనపై వచ్చే ట్రోల్స్​ని కూడా చాలా సింపుల్​గా తీసుకుంటూ నవ్వేస్తుంది.

5

హైదరాబాద్​లో షోలు, సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ భామ.. సడెన్​గా ముంబై వైపుకు మనసు తిప్పుకుంది. కూతురుతో కలిసి అక్కడికి మకాం మార్చేసింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె తన డ్రెస్సింగ్​ స్టైల్​ను పూర్తిగా మార్చేసింది.

6

మంచు మోహన్ బాబు కూతురిగా కాస్త ట్రెడీషన్​లో లుక్​ ఉండే లక్ష్మీ.. ముంబైలో స్కిన్​ షో చేస్తుంది. అస్సలు డ్రెస్సింగ్ విషయంలో రాజీపడడం లేదు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఆమె ఫోటోలను ఫ్యాన్స్​ కూడా తెగ వైరల్ చేస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Manchu Lakshmi Photos : మంచు లక్ష్మీ వెకేషన్​ ట్రిప్​లో రకుల్ ప్రీత్ సింగ్ బాయ్​ ఫ్రెండ్!!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.