✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Manchu Lakshmi Pics: సంప్రదాయ చీర కట్టులో బుట్టబొమ్మలా కనిపిస్తున్న మంచుముత్యం

ABP Desam   |  25 Sep 2021 01:34 PM (IST)
1

మళ్లీ సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్న మంచు లక్ష్మీ (Photo Courtesy: Instagram)

2

ఏ సోషల్ మీడియాలోనైనా తనదైనా స్టైల్ లో ఫాలోవర్స్ పెంచుకుంటున్న మంచు లక్ష్మీ.(Photo Courtesy: Instagram)

3

ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా తనకు నచ్చిన పని చేసే మంచు లక్షీకి చాలా మంది ఫ్యాన్స్ (Photo Courtesy: Instagram)

4

కొన్ని టీవీషోలకు హోస్ట్ గా చేసి శభాష్ అనిపించుకున్న మంచు లక్ష్మీ(Photo Courtesy: Instagram)

5

చీర కట్టులో లక్ష్మిని చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు (Photo Courtesy: Instagram)

6

అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'లాస్ వేగాస్'తో తన నటన ప్రారంభించింది.(Photo Courtesy: Instagram)

7

తెలుగు, ఇంగ్లిష్, తమిళ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న మంచులక్ష్మి (Photo Courtesy: Instagram)

8

2008లో 'ది ఓడ్' అనే ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ తో మంచు లక్ష్మీప్రసన్న అరంగేట్రం చేసింది.(Photo Courtesy: Instagram)

9

తెలుగులోని అనగనగా ఓ ధీరుడులో ఐరేంది పాత్రకి గాను 2012లో ఉత్తమ ప్రతినాయకి గా నంది పురస్కారం అందుకుంది.(Photo Courtesy: Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Manchu Lakshmi Pics: సంప్రదాయ చీర కట్టులో బుట్టబొమ్మలా కనిపిస్తున్న మంచుముత్యం
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.