Malavika Mohanan : చికంకరి చీరలో కొంటెగా చూస్తోన్న మాళవిక మోహనన్.. సిగ్గు పడుతూ కుర్రాళ్లను కవ్విస్తోందిగా
మలయాళం బ్యూటీ మాళవిక మోహనన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ హాట్ బ్యూటీ ఈసారి చీరలో అభిమానులను అలరించింది.(Images Source : Instagram/Malavika Mohanan)
క్రీమ్ కలర్ చికంకారి చీర కట్టుకుని మాళవిక చాలా అందంగా కనిపించింది. చీరకు తగ్గట్లు డిజైనర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని చాలా గ్లామర్‌గా కనిపించింది.(Images Source : Instagram/Malavika Mohanan)
చీర కట్టుకుని ఎలాంటి జ్యూవెలరీ లేకుండా కూడా చాలా అందంగా కనిపించింది హీరోయిన్. హెయిర్ లీవ్ చేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Malavika Mohanan)
న్యూడ్ మేకప్ లుక్‌లో చాలా అందంగా కనిపించింది. క్రీమ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లో ఈ భామ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Malavika Mohanan)
ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది హీరోయిన్. Something about chikankari is just 🤍✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Malavika Mohanan)
ఈ ఫోటోలకు అభిమానులు కూడా అందంగా కనిపిస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తోంది.(Images Source : Instagram/Malavika Mohanan)