Malavika Mohanan: మాయచేస్తున్న మాళవిక.. ఈసారి కేవలం ‘చీరకట్టు’తో.. మీకు అర్థమవుతోందా!!
మాళవిక మోహన్.. ఈమెకు తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ, అభిమానులు మాత్రం ఉన్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? విజయ్ నటించి ‘మాస్టర్’ సినిమా వల్ల మాళవిక మోహనన్ మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మరి మన టాలీవుడ్ మూవీ మేకర్స్ మాత్రం ఇంకా ఆమెను రంగంలోకి దించలేదు. ఎప్పుడూ.. ఆ పాత హీరోయిన్ల ముఖాలు చూసి బోరుకొడుతుంది.. కాస్త కొత్తగా ట్రైచేయండని మన తెలుగు ప్రేక్షకులు మొత్తుకుంటున్నా.. వినిపించుకోవడం లేదు. అందుకే పాపం.. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుంటూ టైంపాస్ చేసేస్తున్నారు. - Image Credit: Malavika Mohanan
మాళవిక కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను కళాత్మకంగా చూపిస్తూ ఫాలోవర్లను పెంచుకొంటోంది. తాజాగా ఆమె చీరను మాత్రమే ధరించి తీసుకున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. - Image Credit: Malavika Mohanan
మాయచేస్తున్న మాళవిక - Image Credit: Malavika Mohanan
మాయచేస్తున్న మాళవిక - Image Credit: Malavika Mohanan
మాయచేస్తున్న మాళవిక - Image Credit: Malavika Mohanan
మాయచేస్తున్న మాళవిక - Image Credit: Malavika Mohanan