Malavika Mohanan Photos : క్రిస్మస్ స్పెషల్ లుక్‌లో మాళవిక మోహనన్
Geddam Vijaya Madhuri | 20 Dec 2023 05:38 PM (IST)
1
మాళవిక మోహనన్ ఇన్‌స్టాలో క్రిస్మస్ వైబ్స్ తీసుకొచ్చింది. రెడ్ డ్రెస్‌లో మెరుస్తూ ఫెస్టివ్ వైబ్స్ తీసుకొచ్చింది.
2
సింగిల్ పీస్ ఔట్ఫిట్లో పెద్ద పెద్ద ఇర్ రింగ్స్‌తో కూర్చోని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.
3
ప్రస్తుతం ఆమె ప్రభాస్, మారుతి సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్రబృందం.
4
మాళవిక మోహనన్ 2013లో మలయాళ సినిమా ‘పట్టం పోల్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నేరుగా నటించకపోయినా, తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
5
ధనుష్ హీరోగా నటించిన మారన్ సినిమాల్లో ఈమె హీరోయిన్గా నటించి విమర్శుకుల ప్రశంసలు సైతం అందుకుంది.
6
తమిళనాట మోస్ట్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ‘తంగలాన్’లో చియాన్ విక్రమ్‌కు జంటగా మాళవిక నటిస్తుంది.