50కి దగ్గరైనా మెరుపు తీగలా మలైకా - ఎలా ఉందో చూశారా?
ABP Desam
Updated at:
28 Mar 2023 12:11 AM (IST)
1
మలైకా అరోరా తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బ్లాక్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతున్న మలైకాను ఈ పిక్స్‌లో చూడవచ్చు.
3
మలైకా ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంది.
4
మలైకా ఫొటోలను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
5
మలైకా అరోరా బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌కు ఫేమస్.
6
తెలుగులో కూడా మహేష్ బాబు ‘అతిథి’లో స్పెషల్ సాంగ్ చేసింది.