Malaika Arora in Blazzer : యాభైల్లోనూ హాట్‌గా ఉండడం మలైకాకే సాధ్యం
Geddam Vijaya Madhuri
Updated at:
10 Dec 2023 06:17 PM (IST)
1
మలైకా అరోరా ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
క్రాప్డ్ బ్లేజర్లో తాజాగా ఫోటోషూట్ చేసింది.
3
ఈ భామ యాభై ఏళ్లు వచ్చినా ఇప్పటికీ హాట్‌గానే మెయింటైన్ చేస్తుంది.
4
తన ఫోటోలతో, ఇన్‌స్టా పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
5
యోగాతో, మంచి ఫుడ్‌తో ఈ భామ తన గ్లామర్‌ను మెయింటైన్ చేస్తుంది.
6
ప్రస్తుతం జలక్ దిఖ్లాజా షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తుంది.