Major: 'మేజర్' మూవీ ట్రైలర్ ఈవెంట్ ఫొటోలు
ABP Desam | 10 May 2022 05:40 PM (IST)
1
సూపర్ స్టార్ మహేష్ బాబు తన బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
2
ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది.
3
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా.
4
ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు.
5
ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది.
6
జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
7
ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
8
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు మహేష్ బాబు కూడా పాల్గొన్నారు.
9
ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు మీకోసం
10
ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు మీకోసం