Madonna Sebastian: మడోనా రెట్రో లుక్, నెటిజన్లు ఫిదా
మలయాళ 'ప్రేమమ్' సినిమాతో పాపులర్ అయిన నటి మడోనా సెబాస్టియన్ తెలుగులో 'ప్రేమమ్' రీమేక్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy: Madonna Sebastian Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తరువాత తమిళ, మలయాళ సినిమాలతో బిజీ అయింది. (Photo Courtesy: Madonna Sebastian Instagram)
రీసెంట్ గా ఈ బ్యూటీ నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో లాయర్ పాత్రలో కనిపించింది. (Photo Courtesy: Madonna Sebastian Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Madonna Sebastian Instagram)
ఇందులో ఆమె తన లుక్ తో ఆకట్టుకుంటుంది. (Photo Courtesy: Madonna Sebastian Instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Madonna Sebastian Instagram)
మడోనా సెబాస్టియన్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Madonna Sebastian Instagram)