✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Madonna Sebastian : మిర్రర్ సెల్ఫీలతో మతి పోగొడుతున్న మడోనా సెబాస్టియన్

Geddam Vijaya Madhuri   |  01 Mar 2024 07:56 PM (IST)
1

మిర్రర్ సెల్ఫీలను తీసుకున్న మడోన్నా సెబాస్టియన్ వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. వైట్ కలర్ షర్ట్​లో నెక్ బ్యాండ్​తో ఫోటోలు దిగి ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/madonnasebastianofficial)

2

మడోనా మలయాళం ప్రేమమతో సినీకెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాలో అసలు మేకప్ లేకుండా నటించి సినీ అభిమానులను ఆకట్టుకుంది.(Images Source : Instagram/madonnasebastianofficial)

3

తెలుగులో కూడా ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య ప్రేమమ్ సినిమాను తెలుగులో రిమేక్ చేయగా ఈ భామ మాతృకలోని అదే క్యారెక్టర్​తో ఈ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. (Images Source : Instagram/madonnasebastianofficial)

4

తెలుగులో పలు సినిమాలు చేసి నటిగా మెప్పించింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్​గా నటించి పాత్రకు న్యాయం చేసింది.(Images Source : Instagram/madonnasebastianofficial)

5

'లియో' సినిమాలో దళపతి విజయ్ చెల్లెలు పాత్రలో నటించింది మడోన్నా సెబాస్టియన్. ఈ మలయాళీ భామ కేవలం మలయాళం, తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/madonnasebastianofficial)

6

ఈ భామ కేవలం తెలుగు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్​లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/madonnasebastianofficial)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Madonna Sebastian : మిర్రర్ సెల్ఫీలతో మతి పోగొడుతున్న మడోనా సెబాస్టియన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.