మాధురీ దీక్షిత్ లేటెస్ట్ స్టిల్స్.. అమృతం తాగితే ఇలాగే ఉంటారేమో!
మాధురీ దీక్షిత్ గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన మాధురీ దీక్షిత్.. అప్పటికీ.. ఇప్పటికీ అలాగే ఉన్నారు. వయస్సు మీద పడుతున్నా.. ఆమె మరింత యవ్వనంగా కనిపిస్తూ అమ్మాయిలకు అసూయ కలిగిస్తున్నారు. ప్రస్తుతం మాధురీ తన భర్తతో కలిసి ఓ నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. 1967లో ముంబయిలో జన్మించిన మాధురీ దీక్షిత్ 2019లో విడుదలైన ‘టోటల్ ధమాల్’ చిత్రంలో కనిపించారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటోలు చూస్తే.. ఆమె వయస్సు 54 ఏళ్లంటే అస్సలు నమ్మలేరు. - Image Credit: Madhuri Dixit/Instagram
మాధురీ దీక్షిత్ లేటెస్ట్ స్టిల్స్.. అమృతం తాగితే ఇలాగే ఉంటారేమో!- Image Credit: Madhuri Dixit/Instagram