లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మెస్మరైజింగ్ లుక్
RAMA | 01 May 2026 01:15 PM (IST)

Rashii Khanna Photos
1
లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ రాశీ ఖన్నా, పాలక్ తివారి, రాపర్ కింగ్ పాల్గొన్నారు.
2
లుక్ఖే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8నుంచి స్ట్రీమ్ అవుతుంది.
3
లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా ఫియర్స్ లుక్ తో, ఎమరాల్డ్ గ్రీన్ బస్టియర్ సెట్ ధరించి కనిపించింది
4
ఆ ఫొటోస్, వీడియోస్ అభిమానులతో షేర్ చేసుకుంది.. రాశి ఖన్నా కొత్త లుక్ చూసి ఫిదా అవుతున్నారంతా
5
తెలుగులో వరుస సినిమాల్లో నటించినా కెరీర్ టర్న్ అయ్యే ఆఫర్ రాకపోవడంతో ఆమె బాలీవుడ్ పై ఫోకస్ చేసింది
6
హాట్ హాట్ ఫోజులిస్తూ ఫొటో షూట్ చేసిన రాశి ఖన్నా గ్లామర్ రోల్స్ కి సై అంటూ హింట్ ఇచ్చింది
7
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించిన రాశి ఖన్నా తన లక్ మారుతుందని ఆశపడింది కానీ..పెద్దగా కలసి రాలేదు