✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Lavanya Tripathi : మంచిగా మాట్లాడటం రానివాళ్లు అస్సలు మాట్లాడకపోవడమే బెటర్​ అంటున్న మెగా కోడలు

Geddam Vijaya Madhuri   |  27 Mar 2024 03:19 PM (IST)
1

లావణ్య త్రిపాఠి కలర్​ఫుల్​ డ్రెస్​లో అందంగా ముస్తాబైంది. కలర్​ ఫుల్ మిడీ డ్రెస్​ని పైన బ్లేజర్​తో పెయిర్ చేసింది లావణ్య.(Image Source : Instagram/LavanyaTripathiKonidela)

2

షేనీ మేకప్​ లుక్​లో.. పెదాలకు రెడ్​ లిప్​ స్టిక్​ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది లావణ్య.(Image Source : Instagram/LavanyaTripathiKonidela)

3

ఈ అందమైన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. “If you can’t say something nice, don’t say nothing at all.” - Thumper (Bambi) #oneofmyfavs #quotes ❤️అంటూ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/LavanyaTripathiKonidela)

4

అందాల రాక్షసి సినిమాతో తెలుగులో హీరోయిన్​గా కెరీర్ ప్రారంభించింది. అనంతరం పలు సినిమాలు చేసి.. హీరోయిన్​గా మంచి హిట్​లు తన ఖాతాలో వేసుకుంది.(Image Source : Instagram/LavanyaTripathiKonidela)

5

వరుణ్​ తేజ్​తో కలిసి రెండు సినిమాలు చేసింది. మొదటి సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరూ తమ ప్రేమను సీక్రెట్​గా ఉంచారు.(Image Source : Instagram/LavanyaTripathiKonidela)

6

2023లో వరుణ్​ తేజ్​ను పెళ్లి చేసుకుని.. మెగా కోడలైంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటిస్తుంది ఈ భామ. రీసెంట్​గా హాట్​స్టార్ వేదికగా ఓ సిరీస్​ కూడా చేసింది.(Image Source : Instagram/LavanyaTripathiKonidela)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Lavanya Tripathi : మంచిగా మాట్లాడటం రానివాళ్లు అస్సలు మాట్లాడకపోవడమే బెటర్​ అంటున్న మెగా కోడలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.