జిమ్ లో కష్టపడుతున్న లావణ్య త్రిపాఠి - ఫోటోలు చూశారా?
ABP Desam
Updated at:
27 Jul 2023 05:11 PM (IST)
1
లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రీసెంట్ గా జిమ్ లో కష్టపడుతోన్న ఫోటోలను షేర్ చేసింది.
3
ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
4
‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య.
5
పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది గుర్తింపు తెచ్చుకుంది.
6
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తోంది.
7
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.