✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pranitha subhash: ట్రెండీ లుక్ లో బాపుబొమ్మ, అమ్మయ్యాక ఎంత మార్పు వచ్చిందో!

RAMA   |  20 Jun 2026 10:03 AM (IST)
Pranitha subhash: ట్రెండీ లుక్ లో బాపుబొమ్మ, అమ్మయ్యాక ఎంత మార్పు వచ్చిందో!

Pranitha subhash Photos

1

ప్రణీత సుభాష్ ఎన్నిసినిమాల్లో నటించినా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన సినిమా అత్తారింటికిదారేది. ఈ మూవీలో బాపుబొమ్మగా స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది

Continues below advertisement
2

సమంత మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ అందంలో ప్రణీతకే ఎక్కువ మార్కులు పడ్డాయ్

Continues below advertisement
3

బెంగళూరుకి చెందిన ప్రణీత..తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, మలయాళం మూవీస్ లో నటించింది

4

కెరీర్లో కాస్త బిజీగా ఉన్నప్పుడే 2021లో నితిన్ రాజుని వివాహం చేసుకుంది..వీరికి ఓ కొడుకు, కూతురు

5

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రణీత.. మళ్లీ కెరీర్లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది

6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pranitha subhash: ట్రెండీ లుక్ లో బాపుబొమ్మ, అమ్మయ్యాక ఎంత మార్పు వచ్చిందో!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.