Lakshmi Manchu Latest Photos : మంచు లక్ష్మీకి చీరలంటే చాలా ఇష్టమట.. తన న్యూ బ్లౌజ్ డిజైన్ చూశారా?
మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈసారి ఫోటోషూట్‌ను చీరలో చేసింది ఈ భామ.(Images Source : lakshmimanchu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగంధం రంగు శారీ.. నీలిరంగు బ్లౌజ్లో మంచు లక్ష్మీ అందంగా కనిపించింది. ఈ కాంబినేషన్‌కు తగ్గట్లు లాకెట్ చైన్ వేసుకుంది.(Images Source : lakshmimanchu)
అందంగా ముస్తాబై.. గోల్డెన్ మేకప్ లుక్‌లో.. హెయిర్ బన్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది లక్ష్మీ. ఈ ఫోటోలకు లక్ష్మీ గీతాగోవిందం సినిమాలోని వచ్చిందమ్మా.. వచ్చిందమ్మా సాంగ్‌ని పెట్టింది.(Images Source : lakshmimanchu)
ఈ ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. My love for sarees will never stop! అంటూ ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : lakshmimanchu)
తెలుగులో లక్ష్మీ మంచి యాంకర్‌గా, నటిగా, హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్లో తనను నిరూపించుకునేందుకు ముంబైలో మాకాం వేసింది.(Images Source : lakshmimanchu)
అక్కడికి వెళ్లినప్పటినుంచి మంచు లక్ష్మీ తన లుక్స్‌ని చాలా మార్చేసింది. కాస్త బోల్డ్ ఫోటోషూట్లు చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. (Images Source : lakshmimanchu)