kriti shetty: కృతి శెట్టి అందాల 'ఉప్పెన'.. ఎర్రచీరలో బేబమ్మను చూస్తే గుండె జారి గల్లంతే!
తెలుగు ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చిన కృతి శెట్టి తక్కువ టైమ్ లోనే మంచి ఆఫర్స్ అందుకుంది. అందం, నటన కలగలపిన కుందనాల బొమ్మను చూసి రెప్పవేయడం మర్చిపోయారంతా
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో సక్సెస్ అందుకున్న కృతి..ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే వరకూ వరుస ఫ్లాపులు చూసింది
ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మడి జోరు పెద్దగా లేకపోయినా తమిళ, మలయాళంలో బిజీగానే ఉంది. మలయాళంలో అజయంతే రాండాం మోషనం సినిమాలో నటిస్తోంది.
తమిళంలోనూ కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ మూవీలోనూ ఫైనలైంది.
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి..లేటెస్ట్ గా షేర్ చేసిన రెడ్ శారీ పిక్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయ్...
కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)
కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)