kriti shetty: నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే..కృతి శెట్టి అందాల 'ఉప్పెన'!
తెలుగు ఇండస్ట్రీలోకి ఉప్పెనలా వచ్చిన కృతి శెట్టి..ఫస్ట్ మూవీతోనే అందం,నటనతో మెప్పించింది. సిల్వర్ స్క్రీన్ పై కృతి మెరుపులు చూసి రెప్పవేయడం మర్చిపోయారంతా. ఆ తర్వాత కూడా వరుస మూవీస్ కి సైన్ చేసింది కానీ అవేమీ కెరీర్ మలుపుతిప్పేంత సక్సెస్ ఇవ్వలేదు
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హిట్టందుకుంది...ఆ తర్వాత నటించిన మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే వరకూ అన్నీ నిరాశపర్చాయి
టాలీవుడ్ లో జోరు తగ్గితేనేం మలయాళం,తమిళం మూవీస్ తో బిజీగానే ఉంది కృతి. తమిళంలోనూ కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ మూవీస్ లో ఛాన్స్ అందుకుంది..దుల్కర్ సల్మాన్ తోనూ నటిస్తోంది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవి..బ్లాక్ ఔట్ ఫిట్ లో లూజ్ హెయిర్ తో బేబమ్మ అదిరిపోయింది.
కృతి శెట్టి (Image Credit: Krithi Shetty/Instagram)