Kriti Sanon Photos: కృతి గజిబిజిగా కనిపిస్తోంది కానీ బాగానే ఉంది
ABP Desam | 15 Mar 2022 11:34 AM (IST)
1
'1 నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్.ఈ సినిమా తరువాత 'దోచేయ్' అనే మరో సినిమా చేసింది. ఈ రెండు ఫ్లాప్ అవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ మాత్రం అమ్మడు దూసుకెళుతోంది. 'రాథేశ్యామ్' తర్వాత విడుదలకానున్న ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సీతగా నటిస్తోంది.
2
బాలీవుడ్ లో జోరుగా ఉన్న కృతి సనన్..సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.
3
కృతి సనన్ (image credit : Kriti Sanon/Instagram)
4

5

6

7

8