Kriti Sanon : యాడ్ కోసం కాస్త బోల్డ్‌గా ఫోటోషూట్ చేసిన కృతి సనన్
కృతి సనన్ లావెండర్ కలర్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపించింది. ఓ యాడ్కోసం చేసిన ఫోటోషూట్‌లో బోల్డ్‌గా కనిపించింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో కృతిసనన్ ఒకరు. ఈ భామ తన అందం, గ్లామర్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/kritisanon)
సినిమాల్లో నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఆమె అందానికి, నటనకే కాదు ఆమె ఫ్యాషన్‌కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు.(Images Source : Instagram/kritisanon)
ఈ భామ మిమీ సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. ఆ సినిమాలో తన నటనకు విమర్శుకులు సైతం ప్రశంసలు కురిపించారు. (Images Source : Instagram/kritisanon)
బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా ఈ భామకు అభిమానులున్నారు. మొదటి సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్‌తో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/kritisanon)
దోచేయ్ సినిమాతో నాగచైతన్యతో నటించింది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/kritisanon)