✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Krithi Shetty: కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు

ABP Desam   |  21 Sep 2021 11:50 AM (IST)
1

కృతి శెట్టి.. ‘ఉప్పెన’ సినిమాలో మురిపించి కుర్రకారును మెస్మరైజ్ చేసిన క్యూటీ పుట్టిన రోజు నేడు (సెప్టెంబరు 21). - Image Credit: Krithi Shetty/Instagram

2

2021లో నటించిన ఆమె నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తర్వాత అవకాశాలు ఆమె కోసం క్యూ కట్టాయి. - Image Credit: Krithi Shetty/Instagram

3

‘ఉప్పెన’ చిత్రం షూటింగులో ఉండగానే.. ఆమె తమ తర్వాతి చిత్రంలో హీరోయిన్ అని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. - Image Credit: Krithi Shetty/Instagram

4

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోంది. - Image Credit: Krithi Shetty/Instagram

5

సుధీర్ బాబు నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నాగార్జున-నాగచైతన్య చిత్రం ‘బంగార్రాజు’, నితిన్ సరసన ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమాలో నటిస్తోంది. - Image Credit: Krithi Shetty/Instagram

6

తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న మరో ద్విభాష చిత్రంలో కూడా బేబమ్మ ఛాన్స్ కొట్టేసింది. - Image Credit: Krithi Shetty/Instagram

7

అరే.. బేబమ్మ ఎక్కడ పుట్టిందో చెప్పుకోలేదు కదూ. ముంబయిలో 2003లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరులో ఉంటోంది. - Image Credit: Krithi Shetty/Instagram

8

ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటించేది. హిందీలో ఓ వెబ్ సీరిస్‌లో కూడా నటించింది. - Image Credit: Krithi Shetty/Instagram

9

ప్రస్తుతం వరుస షూటింగులతో బిజీగా గడిపేస్తున్న బేబమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా. - Image Credit: Krithi Shetty/Instagram

10

కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు - Image Credit: Krithi Shetty/Instagram

11

కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు - Image Credit: Krithi Shetty/Instagram

12

కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు - Image Credit: Krithi Shetty/Instagram

13

కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు - Image Credit: Krithi Shetty/Instagram

14

కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు - Image Credit: Krithi Shetty/Instagram

15

కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు - Image Credit: Krithi Shetty/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Krithi Shetty: కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.