Krithi Shetty : Goldenhourలో ఫోటోలు దిగితే కృతి శెట్టి అంత అందంగా కనిపిస్తారు.. మీరు ట్రై చేయండి
హీరోయిన్ కృతి శెట్టి శారీలో ఫోటోషూట్ చేసింది. అందంగా ముస్తాబై.. అంతే అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Krithi Shetty)
Goldenhour టైమ్‌లో ఫోటోలు దిగితే ఎంత అందంగా ఉంటుందో కృతిశెట్టి ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఆమె అందానికి.. Goldenhour మరింత గ్లోని ఇచ్చింది. (Images Source : Instagram/Krithi Shetty)
బ్రోన్జ్ రంగు చీరలో బేబమ్మ అందంగా ముస్తాబైంది. స్లీవ్ లెస్ డీప్ నెక్ బ్లౌజ్‌ని దానికి పెయిర్ చేసింది కృతి. (Images Source : Instagram/Krithi Shetty)
హెయిర్ లీవ్ చేసి.. స్టెప్స్‌పై పడుకుని మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని, హైహీల్స్‌తో తన శారీ లుక్‌ని ఫైనల్ చేసింది. (Images Source : Instagram/Krithi Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. That #goldenhour glow 🔥అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీటికి ఆమె అభిమానులు చాలా అందంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Krithi Shetty)
కృతి శెట్టి తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకుంది. తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా కృతి శెట్టి నటించింది. (Images Source : Instagram/Krithi Shetty)