చీరకట్టులో కృతి శెట్టి వయ్యారాలు
ABP Desam | 08 Jun 2023 08:36 PM (IST)
1
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.
2
ఈ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది.
3
తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించిందీ బ్యూటీ.
4
రీసెంట్ గా నాగచైతన్యతో ‘కస్టడీ’ సినిమాలో నటించింది.
5
ప్రస్తుతం టోవినో థామస్ తో మలయాళ సినిమా చేస్తుంది.
6
సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది కృతి.
7
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది.