✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Krithi Shetty : Gen Z హీరోయిన్.. లేటెస్ట్ పోస్ట్ క్యాప్షన్ అర్థం ఇదే

Geddam Vijaya Madhuri   |  27 Feb 2024 02:36 PM (IST)
1

టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి సోషల్​ మీడియాలో తన పోస్ట్​లు, అప్​డేట్​లు ఇస్తూ ఉంటుంది. తాజాగా క్యూట్ డ్రెస్​లో ఓ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్​స్టా వేదికగా షేర్ చేసింది.(Images Source : Instagram/krithi.shetty_official)

2

ఇన్​స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ.. దానికి Gen Z క్యాప్షన్ పెట్టింది. అదేమింటంటే.. May your delulu come trululu ✨😚 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/krithi.shetty_official)

3

delulu is the only solulu అనే కోట్​ని కాస్త మార్చి పెట్టింది. దీని అర్థమేమిటంటే.. My delusion is the only solution దీనిని Gen Z కిడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.(Images Source : Instagram/krithi.shetty_official)

4

కృతి శెట్టి చిన్నవయసులో పలు యాడ్స్ చేసింది. తరువాత సూపర్ 30 అనే హృతిక్ రోషన్ సినిమాలో చిన్నపాత్ర పోషించింది. ఇలా బాలీవుడ్​లో కెరీర్ ప్రారంభించింది.(Images Source : Instagram/krithi.shetty_official)

5

ఉప్పెన సినిమాతో హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించింది. ఈ సినిమాతో తెలుగులో బేబమ్మగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.(Images Source : Instagram/krithi.shetty_official)

6

పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా హీరోయిన్​గా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/krithi.shetty_official)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Krithi Shetty : Gen Z హీరోయిన్.. లేటెస్ట్ పోస్ట్ క్యాప్షన్ అర్థం ఇదే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.