Ramesh Babu: కుమారుడికి నివాళులు అర్పిస్తూ.. ఎమోషనల్ అయిన కృష్ణ
ABP Desam
Updated at:
09 Jan 2022 12:39 PM (IST)
1
సూపర్ సార్ట్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి ఆరోగ్య సమస్యలతో మరణించారు. (Photo Credit: Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లివర్ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. (Photo Credit: Twitter)
3
ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు కృష్ణ ఫ్యామిలీకి సంతాపం తెలుపుతున్నారు. (Photo Credit: Twitter)
4
విగతజీవిగా పడి ఉన్న కొడుకుకి నివాళులు అర్పిస్తూ.. ఎమోషనల్ అయ్యారు సూపర్ స్టార్ కృష్ణ. (Photo Credit: Twitter)