Komalee Prasad: అందాల జాబిలి... ఓ కోమలి
ABP Desam
Updated at:
16 Nov 2021 09:48 PM (IST)
1
కోల కళ్ల చిన్నది... నవ్వింది... కోమలీ ప్రసాద్ (Image Credit/ Komalee Prasad)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కోమలీ ప్రసాద్ తెలుగు అమ్మాయి. 'నెపోలియన్' సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది. (Image Credit/ Komalee Prasad)
3
కోమలీ ప్రసాద్ కథానాయికగా ఈ రోజు కొత్త సినిమా 'శశివదనే' ప్రారంభమైంది. అందులో రక్షిత్ హీరో. ఆ సినిమా పూజా కార్యక్రమాల్లో కోమలీ ప్రసాద్. (Image Credit/ Komalee Prasad)
4
కొత్త సినిమా ప్రారంభోత్సవంలో ఈ విధంగా మెరిసింది. Image Credit/ Komalee Prasad)
5
కోమలీ ప్రసాద్ మోడ్రన్ డ్రస్సుల్లోనూ కనిపిస్తారు. ఇదిగో ఇలా పదహారణాల తెలుగు అమ్మాయిలానూ కనిపిస్తారు. (Image Credit/ Komalee Prasad)