✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nayantara and Vighnesh: ఆలయాల చుట్టూ తిరుగుతున్న కోలీవుడ్ ప్రేమ జంట

ABP Desam   |  20 Oct 2021 10:17 AM (IST)
1

(Image Credit/ wikkiofficial Instagram) తరచూ విహారయాత్రలకు వెళ్లే జోడీల్లో టాప్ 5 లో ఉంటారు కోలీవుడ్‌ ప్రేమ జంట నయనతార, విఘ్నేష్‌ శివన్‌.ఎప్పటికప్పుడు నయన్‌తో కలిసున్న ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంటాడు విఘ్నేష్. తాజాగా వీళ్లిద్దరూ మహారాష్ట్రను చుట్టొచ్చారు. షిర్డీ, మహాలక్ష్మి ఆలయం, సిద్ధివినాయక ఆలయాలను దర్శించుకున్నట్లు విఘ్నేష్‌ పోస్ట్ చేశాడు.

2

(Image Credit/ wikkiofficial Instagram)షిర్డీ సాయిబాబాను ఆలయాన్ని సందర్శించిన ఈ ప్రేమ జంటకి అక్కడి పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా రోజుల నుంచి బాబాను దర్శించాలని తాము అనుకున్నామని కరోనా కారణంగా ఆలస్యమైందని చెప్పారు.

3

(Image Credit/ wikkiofficial Instagram)'నేను రౌడీనే' షూటింగ్‌ సమయంలో నయనతార-విఘ్నేష్ శివన్​ల మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వారి పరిచయం ప్రేమగా మారింది. వీళ్లిద్దరి ప్రేమపై ఎంత ప్రచారం జరిగినా స్పందించలేదు. ఈ మధ్యే తమకు నిశ్చితార్థం జరిగిందని నయన్‌ తెలిపింది. ప్రస్తుతం నయన్ రజనీకాంత్​ 'అన్నాత్తే', 'గాడ్​ ఫాదర్​', 'గోల్డ్', 'కాతువాక్కుల రెందు కాదల్‌'లో నటిస్తోంది.

4

(Image Credit/ wikkiofficial Instagram)నయనతార, విఘ్నేష్‌ శివన్‌

5

(Image Credit/ wikkiofficial Instagram)నయనతార, విఘ్నేష్‌ శివన్‌

6

(Image Credit/ wikkiofficial Instagram)నయనతార, విఘ్నేష్‌ శివన్‌

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nayantara and Vighnesh: ఆలయాల చుట్టూ తిరుగుతున్న కోలీవుడ్ ప్రేమ జంట
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.