Tejaswini Gowda Photos:మోడ్రన్ 'కోయిలమ్మ' ఎంత అందంగా ఉందో...
మోడల్, నటి అయిన తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్ లో చిన్నీగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న ఈ బ్యూటీ సువర్ణలో వచ్చిన కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారమైన 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. విజయ్ టీవీలో 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.
22 నవంబర్ 1995లో జన్మించిన తేజస్విని బెంగళూరులో పెరిగింది. రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో B.Eలో కళాశాల డిగ్రీ పూర్తి చేసింది. బుల్లితెరపై సంప్రదాయంగా కనిపించే ఈ బ్యూటీ ఇన్ స్టా లో మోడ్రన్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె బర్త్ డే వేడుకలు జరిగిన ఫొటోస్ కూడా షేర్ చేసింది.
తేజస్విని గౌడ (image credit / Tejaswini Gowda Instagram)