జూనియర్ ఎన్టీఆర్‌తో కన్నడ స్టార్స్- లేటెస్ట్ ఫోటోలు చూశారా?
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నారు. ‘NTR31’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Jr NTR/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమాకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి బెంగళూరుకు వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా కన్నడ స్టార్స్ ఆయనను కలిశారు. Photo Credit: Jr NTR/Instagram
ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Jr NTR/Instagram
ఎన్టీఆర్ ‘NTR31’ సినిమా భిన్నమైన ఎమోషన్స్ తో కొనసాగుతుందని ఇప్పటికే ప్రశాంత్ నీల్ తెలిపారు. చాలా మంది అభిమానులు ఇదొక యాక్షన్ సినిమా అనుకుంటున్నారని, కానీ కొత్త స్టోరీతో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలిపారు. Photo Credit: Jr NTR/Instagram