Ketika Sharma: 'స్టే గోల్డెన్' అంటున్న కేతిక - పుస్తకం చదివేస్తూ హాట్‌గా ఫోజులు ఇచ్చింది
Ketika Sharma Photos: ఈ మధ్య కేతిక శర్మ సోషల్ మీడియాలో హాట్‌నెస్‌తో చంపేస్తోంది. వెండితెరపై ఆమె కనిపించకపోయినా నెట్టింట గ్లామర్ షోతో పిచ్చేక్కిస్తుంది.
కేతిక పోస్ట్ చేయగానే ఇలా అది వైరల్ అయిపోతుంది.అంతగా ఈ భామ తన పోస్ట్స్‌తో నెటిజన్లను అలరిస్తుంది. ఇక తాజాగా కేతిక బుక్ పట్టుకుని తెగ చదివేస్తోంది.
చేతిలో పుస్తకంతో ఈ భామ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను స్టే గోల్డెన్ (Stay Golden) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం కేతిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె గ్లామర్ లుక్ చూసి కుర్రకారు మతిపోతుందంటోంది.
కాగా కేతిక శర్మ పూరి జగన్నాద్ తనయుడు ఆకాశ్ పూరి రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె అందం, గ్లామర్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
ఈ మూవీ ప్లాప్ అయినా కేతిక లుక్స్, యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. దాంతో నాగశౌర్య 'లక్ష్య', మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'రంగరంగ వైభవంగా' వంటి చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది.
ఆ తర్వాత 'బ్రో' సినిమాలో నటించిన ఆమెకు పెద్ద లక్క్ కలిసి రాలేదు. ఇప్పటి వరకు మరే ఆఫర్ ఆమెను పలకరించలేదు.