Keerty Suresh: గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్ - ఎన్నడూ లేనంతగా..
కళావతి రూట్ మార్చింది. గ్లామర్ డోస్ పెంచేసింది. Images Credit: Keerthy Suresh/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎప్పుడు లేని విధంగా గ్లామర్ డాల్ లాగా మెరిసిపోతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. Images Credit: Keerthy Suresh/ Instagram
వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. Images Credit: Keerthy Suresh/ Instagram
నాని సరసన నటించిన దసరా సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఇందులో డీ గ్లామర్ లుక్ లో కనిపించబోతోంది. Images Credit: Keerthy Suresh/ Instagram
కీర్తిని ఇలా చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మీరు మా కీర్తి కాదు మాకు పాత కీర్తి సురేష్ కావాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. Images Credit: Keerthy Suresh/ Instagram
ట్రెడిషనల్, శారీ లుక్ లోనే మీరు బాగుంటారు ఇలా బోల్డ్ లుక్ లో బాగోలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. Images Credit: Keerthy Suresh/ Instagram
ఏమైంది కీర్తి నీకు ఇలాంటి డ్రెస్ లు వేసుకుంటున్నావ్ అని తెగ బాధపడిపోతున్నారు. Images Credit: Keerthy Suresh/ Instagram
కీర్తి సురేష్ గ్లామరస్ లుక్. Images Credit: Keerthy Suresh/ Instagram