Keerthy Suresh: ట్రెడిషనల్ లుక్‌లో క్యూట్ కీర్తి
కీర్తి సురేస్.. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్. మలయాళం, తమిళ, తెలుగు సినిమా పరిశ్రమల్లో పలు సినిమా చేసింది. Image Credit: Keerthy Suresh/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల ముద్దుల కుమార్తె కీర్తి. 2000 సంవత్సరంలో బాలనటిగా తెరంగేట్రం చేసింది. Image Credit: Keerthy Suresh/ instagram
ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి పరిచయం అయ్యింది. Image Credit: Keerthy Suresh/ instagram
2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. Image Credit: Keerthy Suresh/ instagram
తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా నేను శైలజ. Image Credit: Keerthy Suresh/ instagram
తన కెరీర్ లో అద్భుత గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మహానటి. మహానటి సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన అవార్డు అందుకున్నది. Image Credit: Keerthy Suresh/ instagram
image 8