Keerthy Suresh : దుబాయ్‌లో ఓనమ్ సెలబ్రేట్ చేసుకున్న కీర్తి సురేశ్.. ఫోటోలు క్రేజీగా ఉన్నాయి కదూ
సైమా 2024 అవార్డ్స్ కోసం కీర్తి సురేశ్ దుబాయ్ వెళ్లింది. అక్కడ అవార్డులు అందుకుని అనంతరం ఓనమ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది.(Images Source : Instagram/Keerthy Suresh)
వైట్ శారీలో సింపుల్‌గా ముస్తాబై ఓనమ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. సింపుల్‌గా హెవీ మేకప్ జ్యూవెలరీ లేకుండా ఓనమ్ లుక్‌లో కీర్తి సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)
పిల్లాడిని ఎత్తుకుని.. అతనిని ముద్దు చేస్తోన్న ఫోటోలను కీర్తి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. బంచ్ ఆఫ్ పీపుల్స్‌తో ఉన్న ఫోటోల్లో కీర్తి క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.(Images Source : Instagram/Keerthy Suresh)
ఓనమ్ స్పెషల్ రాక్షసుడిగా రెడీ అయిన వ్యక్తితో ఫోటోలు దిగింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. This Onam with my Dubai fam 🌼 #Onam2024 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)
దసరా సినిమాకు గానూ సైమా అవార్డ్స్ అందుకునేందుకు దుబాయి వెళ్లింది కీర్తి. ఈ మలయాళ కుట్టి.. తమ రీజనల్ ఫెస్టివల్‌ను అక్కడి నుంచి సెలబ్రేట్ చేసుకుంది.(Images Source : Instagram/Keerthy Suresh)
ఈ ఫోటోలకు ఆమె అభిమానులు హ్యాపీ ఓనమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Happy family ❤️🙌 అంటూ మరికొందరు క్యాప్షన్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Keerthy Suresh)