‘భోళా శంకర్’ ఈవెంట్లో కీర్తి - ఎంత క్యూట్‌గా ఉన్నారో!
ABP Desam
Updated at:
08 Aug 2023 01:46 AM (IST)
1
‘భోళా శంకర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్ పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి కనిపించనున్నారు.
3
‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది.
4
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా నటిస్తున్నారు.
5
మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ తెరకెక్కింది.
6
మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చారు.