Keerthy Suresh: ధగ ధగ మెరిసే నగలతో... కీర్తీ సురేష్
ABP Desam
Updated at:
24 Jan 2022 03:02 PM (IST)
1
కీర్తీ సురేష్‌ను, బంగారు ఆభరణాలను వేరు చేసి చూడలేం! 'మహానటి'లో ఆవిడ సావిత్రి పాత్ర పోషించారు. సినిమాలో భాగంగా ఆవిడ రకరకాల నగలు ధరించారు. లేటెస్టుగా ఓ నగల కంపెనీ కోసం ఆవిడ ఇలా ముస్తాబు అయ్యారు. (Image courtesy - @Keerthy Suresh/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇటీవల కరోనా బారిన పడిన కీర్తీ సురేష్... కోలుకున్న తర్వాత తండ్రి నిర్మాణంలో నటిస్తున్న 'వాషి' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. (Image courtesy - @Keerthy Suresh/Instagram)
3
కీర్తీ సురేష్ (Image courtesy - @Keerthy Suresh/Instagram)
4
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత (Image courtesy - @Keerthy Suresh/Instagram)
5
కీర్తీ సురేష్ (Image courtesy - @Keerthy Suresh/Instagram)