Keerthi Suresh: కీర్తి సురేష్ లేటెస్ట్ లుక్ - అదిరిపోయింది!
'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న కీర్తి సురేష్.. బిజీ హీరోయిన్ గా మారింది. (Photo Courtesy: Keerthi Suresh Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. (Photo Courtesy: Keerthi Suresh Instagram)
ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. (Photo Courtesy: Keerthi Suresh Instagram)
ఈ సినిమాలో కళావతి పాత్రలో నటించింది కీర్తి. (Photo Courtesy: Keerthi Suresh Instagram)
ప్రస్తుతం ఈమె రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉంది. (Photo Courtesy: Keerthi Suresh Instagram)
తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటిస్తోంది. (Photo Courtesy: Keerthi Suresh Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Keerthi Suresh Instagram)
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Keerthi Suresh Instagram)