Katrina-Vicky Kaushal Photos: హల్దీ వేడుక నుంచి పెళ్లి దాకా... కత్రినా-విక్కీల వివాహం కమనీయం
బాలీవుడ్ క్యూట్ జంట కత్రినా - విక్కీ కౌశల్‌ల పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మాారాయి. (Image credit: Katrina Kaif/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకత్రినా, విక్కీలు తమ ఇన్ స్టా ఖాతాల్లో ఆ ఫోటోలను పోస్టు చేశారు. (Image credit: Katrina Kaif/Instagram)
తాజాగా కత్రినా హల్దీ వేడుక ఫోటోలు అభిమానులతో పంచుకుంది. (Image credit: Katrina Kaif/Instagram)
పసుపు నీళ్లతో, గులాబీ రేకులతో పూల పందిరిలో హల్దీ వేడుక ఘనంగా జరిగింది. (Image credit: Katrina Kaif/Instagram)
వీరిద్దరి వివాహ ఫోటోలు చూడముచ్చటగా ఉన్నాయి. (Image credit: Katrina Kaif/Instagram)
కొత్త జీవితంలో అడుగుపెడుతున్న ఈ జంట కలకాలం కలిసిమెలిసి ఉండాలని అభిమానులంతా దీవించారు. (Image credit: Katrina Kaif/Instagram)
పెళ్లికి రాని వారి కోసం భారీగా ముంబై రిసెప్షన్ ఏర్పాటు చేయనుంది ఈ జంట. (Image credit: Katrina Kaif/Instagram)
కత్రినా - విక్కీ కౌశల్ (Image credit: Katrina Kaif/Instagram)