Shobha Shetty Photos: మోనిత మళ్లీ రావా అంటున్న 'కార్తీకదీపం' అభిమానులు

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
మోనితగా శోభాశెట్టి కెరియర్‌ని టర్న్ చేసిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో మోనిత పాత్ర ముగిసింది. చేసిన కుట్రలన్నింటికీ జైలుకి పంపించడంతో మోనిత పాత్రకి ఎండ్ కార్డ్ వేశారు..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మోనిత..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది.
డాక్టర్ బాబు-వంటలక్క ఉన్నన్నాళ్లూ మోనిత కూడా ఉంటే బావుంటుంది...పైగా ప్రస్తుతం విలన్ అయిన చారుశీల పాత్రకి చెక్ పెట్టాలంటే మళ్లీ మోనిత రావాలంటున్నారు కార్తీకదీపం సీరియల్ అభిమానులు...