Sreemukhi: జిగేల్ మంటున్న గ్లామర్ డాల్ శ్రీముఖి
తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది శ్రీముఖి. Image Credit: Sreemukhi/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు షోస్ చేస్తూ దూసుకెళ్తోంది. Image Credit: Sreemukhi/Instagram
నేను శైలజ, జెంటిల్మెన్, జులాయి, మ్యాస్ట్రో సినిమాల్లో నటించి మెప్పించింది. Image Credit: Sreemukhi/Instagram
గలగల మాట్లాడుతూ అందరినీ తనవైపుకి తిప్పుకుంటుంది. Image Credit: Sreemukhi/Instagram
ఆహా డాన్స్ ఐకాన్, స్టార్ మా బీబీ జోడి షోస్ తో పాటు పలు ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తుంది. Image Credit: Sreemukhi/Instagram
సోషల్ మీడియాలో శ్రీముఖి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. Image Credit: Sreemukhi/Instagram
హీరోయిన్లకి పోటీగా అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారు మతి కొల్లగొడుతోంది. Image Credit: Sreemukhi/Instagram
శ్రీముఖి తాజా పోస్ట్ చేసిన ఫోటోస్ ఇవి. Image Credit: Sreemukhi/Instagram
శ్రీముఖి అందమైన ఫోటోస్. Image Credit: Sreemukhi/Instagram