Karthika Deepam Shobha Shetty Photos: ఇంత అందం ప్రేమకోసం ప్రాణత్యాగం చేస్తానంటే ఎలా!
ABP Desam | 13 Jan 2023 11:18 AM (IST)
1
మోనితగా శోభాశెట్టి కెరియర్‌ని టర్న్ చేసిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో మోనిత పాత్ర ముగిసింది. చేసిన కుట్రలన్నింటికీ జైలుకి పంపించడంతో మోనిత పాత్రకి ఎండ్ కార్డ్ వేసినట్టే వేసి మళ్లీ తీసుకొచ్చారు.
2
త్వరలో పూర్తికానున్న కార్తీకదీపం సీరియల్లో మోనిత నిర్ణయంపై డిస్కషన్ జరుగుతోంది. కార్తీక్ ప్రేమ దక్కదనే ఆలోచనతో తన మెడలో తాళికడితే చాలు దీపకు గుండెదానం చేస్తానంది. మోనిత నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మోనిత ఫొటోస్ చూసిన అభిమానులు ఇంత అందం ప్రాణత్యాగం చేస్తానంటే ఎలా అంటున్నారు...
3
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
4
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
5
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
6
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
7
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)