కసరత్తులు చేస్తున్న మమతా మోహన్ దాస్
మలయాళీ కుట్టి మమతా మోహన్ దాస్ గురించి మీకు తెలిసిందే. ‘యమదొంగ’ మూవీతో కుర్రాళ్ల మనసు దోచింది మమతా. - Image Credit: Mamta Mohandas/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత కూడా కొన్ని తెలుగు సినిమాల్లో ఓ మెరుపు మెరిసి.. ఒక్కసారిగా మాయమైంది. - Image Credit: Mamta Mohandas/Instagram
2010లో నాగార్జునతో ‘కేడీ’ మూవీ తర్వాత మళ్లీ మమతా ఆచూకీ లేదు. - Image Credit: Mamta Mohandas/Instagram
క్యాన్సర్ వల్ల కొన్నాళ్లు ఆమె సినిమాలకు దూరమైంది. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. - Image Credit: Mamta Mohandas/Instagram
సుమారు 12 ఏళ్ల తర్వాత మమతా ‘రుద్రాంగి’ మూవీతో తెలుగులో నటిస్తోంది. - Image Credit: Mamta Mohandas/Instagram
అన్నట్లు మమతా మంచి సింగర్ కూడా. ఇప్పటికే ఆమె తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక సినిమాల్లో పాటలు కూడా పాడింది. - Image Credit: Mamta Mohandas/Instagram