✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shobha Shetty Engagement Photos : శోభా శెట్టి ఎప్పటికైనా రింగ్ అలానే పెట్టాలనుకుందట.. ప్రేమించిన వ్యక్తితోనే ఎంగేజ్​మెంట్ చేసుకున్న బిగ్​బాస్ బ్యూటీ

Geddam Vijaya Madhuri   |  09 May 2024 03:28 PM (IST)
1

ప్రేమించిన వ్యక్తినే ఎంగేజ్​మెంట్ చేసుకుంది శోభా శెట్టి. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. (Images Source: Instagram/shobhashettyofficial)

2

బ్లూ కలర్ థీమ్​లో ఈ భామ చాలా అందంగా కనిపించింది. దానికి తగ్గట్లు వారి కాస్టూమ్స్ ఎంచుకున్నారు. (Images Source: Instagram/shobhashettyofficial)

3

ఎంగేజ్​మెంట్ చేసుకున్నప్పుడు వారిద్దరూ ఇచ్చిన ఫోటో స్టిల్స్​ కూడా ఆమె అభిమానులున్నాయి. ఇద్దరూ క్యూట్​గా ఉన్నారంటూ.. అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Images Source: Instagram/shobhashettyofficial)

4

అయితే ఈ ఎంగేజ్​మెంట్​కి సంబంధించిన వీడియోను శోభా శెట్టి తన పర్సనల్ యూట్యూబ్​ ఛానల్​లో విడుదల చేసింది. దానిలో ఆమె ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిపింది.(Images Source: Instagram/shobhashettyofficial)

5

మనసుకి నచ్చిన యశ్వంత్​ని ఎంగేజ్​మెంట్ చేసుకునేప్పుడు మోకాళ్లమీద ఉండి రింగ్ తొడగాలనుకున్నాని తెలిపింది. తనకి అలానే రింగ్ తొడగాలి అనుకున్నాను అని తెలిపింది.(Images Source: Instagram/shobhashettyofficial)

6

శోభా శెట్టి, యశ్వంత్ ఇద్దరూ కార్తీక దీపంతో మంచి ఫేమ్​ని సంపాదించుకున్నారు. యశ్వంత్ షార్ట్​ ఫిల్మ్స్​తో కెరీర్​ను ప్రారంభించాడు. శోభా కన్నడకు చెందిన నటి. (Images Source: Instagram/shobhashettyofficial)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shobha Shetty Engagement Photos : శోభా శెట్టి ఎప్పటికైనా రింగ్ అలానే పెట్టాలనుకుందట.. ప్రేమించిన వ్యక్తితోనే ఎంగేజ్​మెంట్ చేసుకున్న బిగ్​బాస్ బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.